80% Polling Registered in Nandyal and Former MP Lagadapati Rajagopal responded on Nandyal bypoll issue. <br /> <br />అక్కడక్కడా చెదురుమదురు సంఘటనలు మినహా నంద్యాల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా 80 శాతం పోలింగ్ నమోదయ్యినట్లు తెలిసింది . ఐతే మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నంద్యాల ఉపఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయన్ని వ్యక్తం చేశారు. నంద్యాల ఉప ఎన్నికలో విజయం టీడీపీదేనని జోస్యం చెప్పారు.
